ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్న స్వతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల సాక్షిగా మీ కళ్ళ ముందు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. వరుసగా కురుస్తున్న వర్షాల వలన రహదారుల తీరు , వాటిపై ప్రయాణం నరకంగా మారింది. మరి మన ఈ దుస్థితికి ఎవరిని కారణం చేద్దాం…సరియిన నాయకులని ఎన్నుకొని వారితో పనిచేయించుకునే వ్యవస్థ ను చూడాలనుకుంటున్నాను
అయ్యింది